Today’s Scripture Meditation & Spiritual Nourishment
“జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడిచేతిలో నిత్యము సుఖములు కలవు.” – కీర్తన 16:11
“ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి; అనేకులు ప్రవేశింప జూతురు గాని వారికి సాధ్యము కాదని మీతో చెప్పుచున్నాను.” – లూకా 13:24













